అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే మోదీ ప్రయత్నం..: కిషన్ రెడ్డి

తెలంగాణకు మోదీ హామీలపై ప్రజలు ఆలోచిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.దశాబ్దాల నాటి సమస్యలను మోదీ పరిష్కరిస్తున్నారని తెలిపారు.

ఎస్సీ వర్గీకరణపై గతంలో ఎన్నో కమిటీలు వేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఎస్సీ వర్గీకరణపై గతంలో ఏ ప్రధాని సీరియస్ గా తీసుకోలేదన్నారు.

Modi's Attempt To Do Justice To All Communities..: Kishan Reddy-అన్ని

వర్గీకరణకు కాంగ్రెస్ అనుకూలమని చెప్పినా ఏమీ చేయలేదని చెప్పారు.ఏళ్ల తరబడి సమస్యను కాంగ్రెస్ నానబెట్టిందని విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ సమస్యను మోదీ అర్థం చేసుకున్నారన్న కిషన్ రెడ్డి అన్ని వర్గాలకు న్యాయం జరగాలనేది మోదీ ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

Advertisement
హర్యానా బాలిక విషాద మృతి.. అమెరికాలో కన్నుమూసిన చిన్నారి!

తాజా వార్తలు