ఈడీ విచారణలో ఎమ్మెల్సీ ఎల్.రమణకు స్వల్ప అస్వస్థత..!

హైదరాబాద్ ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో విచారణకు ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరైన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విచారణలో ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు సమాచారం.ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ అవడంతో వెంటనే స్పందించిన అధికారులు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

అయితే క్యాసినో కేసు వ్యవహారంలో ఎల్.రమణకు నోటీసులు అందడంతో విచారణకు హాజరైయ్యారు.

ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు