హుజూరాబాద్‎లో అధికారులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్లాస్

హుజూరాబాద్ లో అధికారులకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్లాస్ తీసుకున్నారు.

ఈ క్రమంలో ఫోన్ చేసి అధికారులపై కౌశిక్ రెడ్డి మండిపడిన వీడియో వైరల్ గా మారింది.

జూపాక పంచాయతీ కార్యదర్శి తోటరాజుపై కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గ్రామంలో కాలువ కట్టడంలో జాప్యం చేస్తున్నారని మండిపడ్డారు.

కాలువ నిర్మాణానికి గ్రామ పంచాయతీ తీర్మానం ఇవ్వకుంటే తన సొంత డబ్బులు ఇస్తానన్న ఆయన పని వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు.మరో గ్రామంలో ఇంటి గోడను కూల్చేందుకు నోటీస్ ఎలా ఇస్తావంటూ రంగపూర్ కార్యదర్శి జయేందర్ కు కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి : దిల్ రాజు
Advertisement

తాజా వార్తలు