దళిత బంధు ఆరోపణలపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య..

మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య.దళిత బంధు ఆరోపణలపై స్పందించిన రాజయ్య.

ప్రజాప్రతినిధులు దళిత బందుకు అనర్హులా? దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో ఎక్కడా తప్పు చేయలేదు.నేను వ్యక్తిగత దూషణలు చెయ్యను.

నాపై కారు కూతలు కూసే వారు జాగ్రత్త.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?
Advertisement

తాజా వార్తలు