పార్టీ మార్పు వార్తలపై ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్..!

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు.తెలంగాణ టీడీపీలో చేరుతారన్న వార్తలు అవాస్తవమని తెలిపారు.

బీజేపీని వీడే ప్రస్తక్తే లేదని తేల్చి చెప్పారు.వచ్చే ఎన్నికల్లో గోషామహల్ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే తన మెంటాలిటీకి బీజేపీ తప్ప వేరే ఏ పార్టీ సెట్ కాదని వెల్లడించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు