విజయవాడలో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం‌ చేయవద్దు - ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్

విజయవాడ:పటమట యన్టీఆర్‌ విగ్రహం వద్ద ఉద్రిక్తత.వైసిపి ఫ్లెక్స్ లు కట్టిన విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టిడిపి శ్రేణులు.

యన్టీఆర్‌ విగ్రహం చుట్టూ టిడిపి జెండాలు కట్టిన టిడిపి నాయకులు.ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్.

Mla Gadde Ram Mohan Reacts To Ycp Flexis At Ntr Statue In Patamata, Mla Gadde Ra

దేవినేని నెహ్రూకు యన్టీఆర్‌ తో అనుబంధం ఉన్న మాట వాస్తవం.నెహ్రూ పసుపు జెండా పార్టీవ దేహం మీద కప్పించుకున్నారు.

చంద్రబాబు అనాడు స్వయంగా పార్టీ జెండా కప్పారు.నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యలు ను ఖండిస్తున్నాం.

Advertisement

యన్టీఆర్‌ స్థాపించిన పార్టీ కార్యాలయం పై దాడి చేయించారు.పార్టీ జెండాను కింద వేసి తొక్కారు.

యూనివర్శిటీ కి యన్టీఆర్‌ పేరు తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదు.టిడిపి ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగే యన్టీఆర్‌ విగ్రహం వద్ద వారి ఫ్లెక్స్ లు ఏంటి.

ధన బలం, రౌడీయిజంతో ఏమైనా చేయచ్చంటే.తగిన మూల్యం చెల్లించుకుంటారు.

విజయవాడ లో ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కలుషితం‌ చేయ వద్దు.పోలీసు అధికారులు కు‌ చెప్పినా .మా వల్ల కాదని చేతులేత్తేశారు.ఇటువంటి చర్యలు పోలీసులు కంట్రోల్ చేయక పోవడం దారుణం.

సినిమా అవకాశాలు లేక ఈ హీరోయిన్ చేస్తున్న పనులేంటో చూడండి

దేవినేని అవినాష్ కూడా ఒకసారి ఆలోచించాలి.ఇటువంటి చర్యలు ద్వారా మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు.

Advertisement

ఇప్పుడు అయినా మారకుంటే ప్రజలే తగిన బుద్ది చెబుతారు.

తాజా వార్తలు