పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి - ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

కాకినాడ: ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కామెంట్స్.పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యభిచారి.

నువ్వు రెండు చోట్ల ఒడిపోయావు .నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి కాదు.పవన్ కళ్యాణ్ కి అజెండా లేదు.

Mla Dwarampudi Chandrasekhar Reddy Shocking Comments On Pawan Kalyan, Mla Dwaram

సామాజిక పరంగా నాకు బలం లేక పోయిన కాకినాడ లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను.ఎమ్మెల్యే ,సీఎం అవ్వాలంటే సినిమాలో అవుతావు నిజ జీవితంలో కాలేవు.

నా దగ్గర కోట్లు ఉంటే నిన్నే కొనేసేవాడిని.పోర్ట్ కోసం ప్రజలు స్వచ్ఛందంగా ఖాళీ చేశారు కబ్జా చేయాల్సిన అవసరం లేదు.

Advertisement

రాబోయే రోజుల్లో ని అంతు చూస్తా.దమ్ముంటే కాకినాడ లో నువ్వు పోటీ చేస్తే నిన్ను నేను ఒడిస్తా.

పవన్ కళ్యాణ్ ప్యాకేజి కి అమ్ముడి పోయాడు.

Advertisement

తాజా వార్తలు