పవన్ కళ్యాణ్ ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది - మంత్రి రోజా

కృష్ణా జిల్లా: పామర్రు లో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాబాబు, జెసి అపరిచిత సింగ్.

మంత్రి ఆర్కే రోజా కామెంట్స్.

చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను చూసినప్పుడల్లా బాధపడుతుంటాడు ఇలాంటి కొడుకును కన్నానే అని.పవన్ కళ్యాణ్ పనికిమాలినోడు.పవన్ కళ్యాణ్ ను లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది.

వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి పవన్ కళ్యాణ్ గౌరవం ఇవ్వాలి.ప్రజల్లోకి వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు.

ప్రజలే తరిమికొట్టాలి.చంద్రబాబు గతంలో విజన్ అంటూ విస్తరాకుల కట్ అంటూ చెప్పి.

Advertisement

రాష్ట్రంలో ఒక మెడికల్ కాలేజ్ కూడా కట్టలేదు.స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిన ఒక మెడికల్ కాలేజ్ కూడా నిర్మించలేదు.

సీఎం జగన్ వయసులో చిన్నవాడైనా.తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి 17 మెడికల్ కళాశాలలు నిర్మిస్తున్నారు.

అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడానికే.మహిళలు రాజకీయాల్లోకి రావడానికి భయపడుతున్నారు.

అని ఒక పనికిమాలిన వాడు పవన్ కళ్యాణ్ అన్నాడు.ఒక్కసారి సుమీక్ష సమావేశానికి వచ్చి చూస్తే అర్థమవుతుంది.

Bet365 бонусная программа: разбор механик, ограничений и реальной ценности
అసలు ఉపవాసం ఎందుకు చేయాలి, దాని వల్ల ఫలితం ఏమిటి?

ఒక్కోసారి పవన్ కళ్యాణ్ మాట్లాడే తీరు చూస్తే లాగిపెట్టి కొట్టాలనిపిస్తుంది.జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వారి కులం మతం పార్టీ చూసి బెనిఫిట్స్ ఇవ్వకుండా మోసం చేసినప్పుడు.

Advertisement

నీ నోరు ఎందుకు లెగ లేదు.అప్పుడు నీ నోట్లో హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా పవన్ కళ్యాణ్ వ్యంగ అస్త్రాలుకు.

సచివాల వ్యవస్థ గురించి పవన్ కళ్యాణ్ తెలియదు.అది చట్టం ద్వారా వచ్చింది.

ఆయన శాసనసభకు వచ్చి ఉంటే తెలిసి ఉండేది.చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం మాత్రమే ఆయనకు వచ్చు.

ఆ మట్టి బుర్రకు పిచ్చి అరుపులు.పిచ్చిగంతులు తప్ప ఏం తెలీదు.