బీజేపీపై మంత్రి హరీశ్ రావు మండిపాటు

బీజేపీపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.బీజేపీది చేరికల కమిటీ కాదని, పార్టీల చీలికల కమిటీ అని తెలిపారు.

సైనికులు, గోవులను కూడా రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని ఆరోపించారు.బీజేపీలా ఆలయాలను రాజకీయాలకు వాడుకోమని చెప్పారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదని తెలిపారు.కోట్ల కొలువులు ఇస్తామని ఇవ్వలేదని వెల్లడించారు.

దేశంలో ఎక్కడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదని పేర్కొన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తమ సేవ ఆగదు.అభివృద్ధి ఆగదని తేల్చి చెప్పారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు