శ్రీకాకుళం పట్టణంలో గడపగడప కు ప్రభుత్వం కార్య క్రమంలో పాల్గోన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

ధర్మాన ప్రసాధరావు.ఏపి మంత్రివిశాఖ రాజధాని అంశంలో అవసరం అయితే ప్రభుత్వం నుంచి బయటకు వెల్లేందుకు సిద్దపడ్డా ప్రభుత్వం వికేంధ్రీకరణకు కట్టుబడి ఉందని , రాజీనామా అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు జిల్లా ప్రజలలో విశాఖ రాజధాని ఆకాంక్ష ఉందని ఆకోరిక ను కాదంటే దూరమౌతామని బయం రాజకీయ పార్టీలకు కలిగించాలిపేద ప్రజలకు డబ్బులు వేయటం , బీదల జీవన ప్రమాణాలు పెంచడం అభివృద్దిలో బాగమే

తాజా వార్తలు