ప్రాంతీయ జీఎస్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి బుగ్గన

బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి( Buggana Rajendranath ),ఆర్థిక మంత్రిచంద్రబాబు, యనమల కు సవాల్ విసిరిన ఆర్థిక మంత్రి బుగ్గన రాష్ట్రం ఆదాయం,వనరుల పెరుగుదలతో టీడీపీ హయాంలో బాగుందో-ఇప్పుడు బాగుందో చర్చకు సిద్దంచంద్రబాబు( v ) వచ్చినా,యనమల వచ్చినా నేను చర్చకు రెడీ.

మేము పధకాలు ఇస్తుంటే ఉచితాలు అంటున్నారు.

వాళ్ళు మాకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు వాణిజ్య పన్నుల శాఖలో పారదర్శకత కు పెద్ద పీట వేశాంపెండింగ్ కేసుల పరిష్కారానికి ట్యాక్స్ లీగల్ సెల్ ఏర్పాటు చేసాండీలర్లే స్వతహాగా ముందుకొచ్చి పన్నులు కట్టే సౌలభ్యం తీసుకొచ్చాం ఎక్కడైనాపొరపాట్లు జరిగాయని పూర్తి స్థాయి సమాచారం సేకరణ తర్వాత మాత్రమే ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాం రోడ్లపై ఎక్కడపడితే అక్కడ తనిఖీలు చేయడం లేదు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరంలో 28,103 కోట్లు ఆదాయం వచ్చిందిసెంట్రల్ జీఎస్టీ తో పోలిస్తే ఏపీ 4 శాతం మేర పన్ను వసూళ్లు ఎక్కువగా ఉన్నాయివ్యాపారాలు బాగోలేకుంటే పన్నుల వసూళ్లు ఎలా పెరుగుతాయి ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నాయి.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?

తాజా వార్తలు