మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం.. మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానం.

వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం.సమయాన్ని బట్టి సభలో బిల్లు పెడతాం.

మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం.

కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?
Advertisement

తాజా వార్తలు