రాజమౌళి సినిమాలో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు (Mahesh Babu)సైతం ప్రస్తుతం రాజమౌళితో(Rajamouli) చేస్తున్న పాన్ వరల్డ్ సినిమాతో మరోసారి తనకంటూ ఒక భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన డిఫరెంట్ మేకోవర్ లో ఆయన కనిపించడానికి సిద్ధమవుతున్నాడు.

"""/" / రీసెంట్ గా ఒక పిక్ లో మహేష్ బాబు (Mahesh Babu)డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.

ఈ సినిమాలో ఆయన డ్యూయల్ రోల్ లో నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

దాని కోసమే రాజమౌళి రెండు డిఫరెంట్ లుక్కుల్లో మహేష్ బాబు ప్రజెంట్ చేయబోతున్నాడనే వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా నడిపిస్తున్న రాజమౌళి 2027 వ సంవత్సరంలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

"""/" / మొత్తానికైతే ఆయన ఏం చేసినా కూడా అదో అద్భుతంగా మిగులుతుంది.

కాబట్టి ఈ సినిమాతో యావత్ సినిమా ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించి ప్రపంచ దిగ్గజ దర్శకులలో తను కూడా ఒకడిగా మారాలనే ప్రయత్నంలో రాజమౌళి అయితే ఉన్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధిస్తుందా? తద్వారా ఈ సినిమా 3000 కోట్ల కలెక్షన్లు కూడా రాబడుతుందా లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇది ఏమైనా కూడా ఈ సినిమాతో రాజమౌళి ఇండస్ట్రీ లో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది చాలా క్లారిటీ గా తెలుస్తోంది.