చర్చలకు వస్తేనే కదా అన్ని సమస్యలు చర్చించేది - మంత్రి బొత్స

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణ.కొన్ని ఉద్యోగ సంఘాలు సిపిఎస్ మంత్రుల కమీటీ సమావేశాన్ని బహిష్కరించడం వారిష్టం.

వారు రాకుంటే సిపిఎస్ నే వారు అంగీకారిస్తున్నారని ప్రకటిస్తాం.చర్చలకు వస్తేనే కదా.ప్రభుత్వ నిర్ణయం వారికి తెలిసేది.పలు మార్లు ఉద్యోగ సంఘాలతో నేను జరిపిన చర్చలు అఫిషియల్ కాదు.

నేను నా అవగాహన కోసం, వారు నాపై చూపిన గౌరవం వల్లే చర్చలు జరిపాం.గ్రూప్ ఆఫ్ మినిస్టర్ తో జరిపే చర్చలే అఫిషియల్.చర్చలకు వస్తేనే కదా అన్ని సమస్యలు చర్చించేది.

సిపిఎస్ రద్దు హామీ ఇచ్చాం.ఆర్థిక సమస్యలు, కేంద్ర ప్రభుత్వం తో వున్న ఇబ్బందుల వల్ల వీలు కాదని చెబుతున్నాం.

Advertisement

మెదటి నుండి జిపిఎస్ ద్వారా అదనపు మేలు చేస్తామని చెబుతున్నాం.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు