జనసేన, టీడీపీలపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్ల లక్ష్యమని ఆరోపించారు.
పవన్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.అసలు ఇప్పటంలో ఏం జరుగుతుందో పవన్ కు తెలుసా అని ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో పవన్, చంద్రబాబు ఆడుతున్న నాటకాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము లేక ఈ విధంగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy