పోలవరంపై చంద్రబాబుకు మంత్రి అంబటి సవాల్

పోలవరం ప్రాజెక్టుపై టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్ విసిరారు.దమ్ముంటే చంద్రబాబు బహిరంగ చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.

ఎవరి హయాంలో ఎంత పూర్తయిందో లెక్కలతో సహా చెప్తామని అంబటి తెలిపారు.పోలవరం నిర్మాణంపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు.

భజన, ప్రచారం తప్ప చంద్రబాబుకు మరే చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement