మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగ్.. ఇండియాలో చాట్ జీపీటీపై పరీక్షలు

ప్రపంచ వ్యాప్తంగా చాట్ జీపీటీ పేరు మార్మోగుతోంది.మనకు ఏ సమాచారం కావాలన్నీ అది చిటికెలో ఖచ్చితమైన డేటాను అందిస్తోంది.

కొన్నాళ్లుగా ఇది గూగుల్ కు పోటీగా మారిందని వాదనలు వినిపించాయి.దీంతో దీనిపై మైక్రోసాఫ్ట్ కన్ను పడింది.

వెంటనే చాట్ జీపీటీని కొనుగోలు చేసింది.అంతే కాకుండా దీని వల్ల ఫలితాలను తెలుసుకునేందుకు భారత్‌లో సీక్రెట్ టెస్టింగ్ చేపట్టిందనే వార్త బయటికి వచ్చింది.

ఏడాది కాలంగా సీక్రెట్‌ టెస్టింగ్ చేస్తోందని, దీనికి సిడ్నీ అనే పేరు పెట్టింది.ఇక మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ బింగ్ ద్వారా దీని ప్రయోగిస్తోంది.

Advertisement
Microsoft Secret Testing.. Tests On ChatGPT In India ChatGPT, Technology Updates

ప్రజల నుంచి స్పందన తెలుసుకునేందుకు భారత్ అనువైన వేదిక అని భావించి ఈ సీక్రెట్ టెస్టింగ్ చేస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Microsoft Secret Testing.. Tests On Chatgpt In India Chatgpt, Technology Updates

బింగ్ ద్వారా AI చాట్‌బాట్ చర్చలో ఉంది.Chatgptని సిడ్నీ పేరుతో మైక్రోసాఫ్ట్ సీక్రెట్ టెస్టింగును భారత్‌లో ఏడాదిగా చేపడుతోంది.మైక్రోసాఫ్ట్ తన Bing AI చాట్‌బాట్ సిడ్నీని చాన్నాళ్లుగా రహస్యంగా పరీక్షిస్తోంది.

చాట్‌బాట్ నిశ్శబ్దంగా దాని సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది.వినియోగదారులతో పరస్పర చర్యల నుండి విషయాలను నేర్చుకుంటుంది.

Microsoft Secret Testing.. Tests On Chatgpt In India Chatgpt, Technology Updates

సిడ్నీ చాట్‌బాట్ మైక్రోసాఫ్ట్ యొక్క సెర్చ్ ఇంజన్ అయిన Bingని ఉపయోగించి సమాచారాన్ని కనుగొనడంలో వినియోగదారులకు సహాయం చేయడానికి రూపొందించబడింది.ఇది సహజ ఆదేశాలను అర్థం చేసుకోగలదు.సంబంధిత ఫలితాలతో ప్రతిస్పందించగలదు.

ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాఫీ తాగితే ప్రమాదమా...

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీలలో మైక్రోసాఫ్ట్ భారీగా పెట్టుబడి పెడుతోంది.చాట్‌బాట్‌లు అభివృద్ధిలో కీలకమైనవిగా పరిగణించబడుతున్నాయి.

Advertisement

చాట్‌బాట్‌లు కస్టమర్‌లతో ఇంటరాక్ట్ అవ్వడానికి, సాధారణ పనులకు సహాయం అందించే మార్గంగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

తాజా వార్తలు