మెగాస్టార్ చిరంజీవి యూట్యూబ్ లో అలాంటివి చూస్తారా.. ఇదేం అలవాటు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటుడు చిరంజీవి ( Chiranjeevi ) ఒకరు.

ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.

ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి చిరంజీవి ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు.ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర ( Vishwambara ) అనే సినిమాలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వివిధ కార్యక్రమాలకు కూడా చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ సందడి చేస్తున్నారు.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి చిరంజీవి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోనే సమయం గడుపుతున్న సంగతి మనకు తెలిసిందే.

Is It A Habit Of Megastar Chiranjeevi To Watch Such Things On Youtube, Megastar
Advertisement
Is It A Habit Of Megastar Chiranjeevi To Watch Such Things On YouTube, Megastar

చాలామంది ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ అంటూ సమయం మొత్తం సోషల్ మీడియాలోనే కాలక్షేపం చేస్తున్నారు.అయితే చిరంజీవికి కూడా యూట్యూబ్ చూసే అలవాటు ఉందని తెలుస్తుంది అయితే ఈయన యూట్యూబ్ లో ఏం చూస్తారు అనే విషయాల గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే చిరంజీవి గారికి కూడా ఇలాంటి అలవాటు ఉందా అని ఆశ్చర్యపోతారు.

Is It A Habit Of Megastar Chiranjeevi To Watch Such Things On Youtube, Megastar

మరి చిరంజీవి యూట్యూబ్లో ఏం చూస్తారు అనే విషయానికి వస్తే ఈయన యూట్యూబ్ లో తమిళ విలేజ్ కుకింగ్( Tamil Village cooking ) వీడియోలు చూస్తాను అంటూ ఈ సందర్భంగా చిరంజీవి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను విలేజ్ కుకింగ్ వీడియోస్ చూస్తానని ఇవి చూడటం మా ఇంట్లో మా మనవరాలు నేర్పించింది అంటూ ఈ సందర్భంగా చిరంజీవి వేదికపై తాను యూట్యూబ్లో ఎక్కువగా ఏం చూస్తారనే విషయాల గురించి చెప్పడంతో అందరూ షాక్ అవుతారు.ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ ఉన్నటువంటి చిరంజీవి గారు ఇలాంటి వీడియోలు చూస్తారా అంటూ అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర షూటింగ్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టీ మీరు తాగాల్సిందే!
Advertisement
https://www.facebook.com/share/r/1NCgafCGgquYzEmx/?mibextid=D5vuiz

తాజా వార్తలు