వయస్సు 69.. లుక్స్ మాత్రం 29.. చిరంజీవి లేటెస్ట్ లుక్స్ చూస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) వయస్సు ప్రస్తుతం 69 సంవత్సరాలు అనే సంగతి తెలిసిందే.

చిరంజీవిని డైరెక్ట్ గా చూసిన వాళ్లెవరూ ఆయన వయస్సు 69 అంటే అస్సలు నమ్మరు.

చిరంజీవి లేటెస్ట్ ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో( Vishwambhara ) నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమ షూటింగ్ దాదాపుగా పూర్తైంది.వేర్వేరు కారణాల వల్ల సంక్రాంతి రేసు నుంచి ఈ సినిమా తప్పుకోవడంతో చిరంజీవి కొత్త సినిమాల ప్రకటన ఆలస్యమవుతుందని అందరూ భావించారు.

అయితే ఎవరూ ఊహించని విధంగా చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటించారు.చిరంజీవి శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) కాంబోలో ఒక సినిమా ఫిక్స్ కాగా చిరంజీవి అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కాంబినేషన్ లో సైతం ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

Advertisement

చిరంజీవి లేటెస్ట్ ఫోటోలను చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.చిరంజీవి భవిష్యత్తు సినిమాలు ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది.

చిరంజీవి నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని విజయాలు దక్కుతాయని చెప్పవచ్చు.

అద్భుతమైన కథలను, వయస్సుకు తగ్గ ప్రాజెక్ట్ లను మెగాస్టార్ ఎంచుకుంటే మాత్రం బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ జరగడం పక్కా అని చెప్పవచ్చు.చిరంజీవి రెమ్యునరేషన్ సైతం ప్రస్తుతం ఒకింత భారీ స్థాయిలోనే ఉంది.60 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ హీరో డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.చిరంజీవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

చిరంజీవి లుక్స్ చూసి ఆయన వయస్సు 29 అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చిరంజీవి కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడు....
Advertisement

తాజా వార్తలు