హాస్తప్రయోగం వలన ఆ సమస్యకు దూరంగా ఉండవచ్చు

మతగురువులు హస్తప్రయోగం పాపం అని, దుశ్చర్య అని ఎంత చెప్పినా, సైన్స్ మాత్రం హస్తప్రయోగం వలన మానవ శరీరం పొందగలిగే లాభాల లిస్టుని రోజురోజుకి పెద్దగా చేస్తోంది.

హాస్తప్రయోగం అలవాటు ఉన్నవారికి క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం తక్కువ అని ఇప్పటికే ఓ పరిశోధన వెల్లడించింది.

తాజాగా మరో అధ్యయనం వలన డిప్రేషన్ తో పోరాడవచ్చు అని తేలింది.అసలు హస్తప్రయోగం అంటే ఏమిటి ? మన శరీరాన్ని మనం ప్రేమించుకోవడమే కదా.మనల్ని మనం ప్రేమించుకోలేనప్పుడే డిప్రేషన్ మొదలవుతుంది.పాపం, దుశ్చర్య లాంటి చెత్తంతా వదిలేసి, హాస్తప్రయోగం మీద ఉన్న అపోహలు అన్ని పక్కనపెట్టి, జనానంగాలని ప్రేరేపించుకునేవారు సాధ్యమైనంతవరకు డిప్రేషన్ కి దూరంగా ఉంటారట.

యూనివర్సిటీ ఆఫ్ సిడ్ని పరిశోధకుల ప్రకారం, హస్తప్రయోగం నిద్రలేమి సమస్యను దూరం చేస్తుందట.భావప్రాప్రిలో విడుదలైన హార్మోన్లు సుఖమైన ఫీల్ తో పాటు, సుఖమైన నిద్రను అందించి డిప్రేషన్ ని దూరం చేస్తాయి.

హాస్తప్రయోగం చేయగా, భావప్రాప్తి సమయంలో ఎండోర్ఫీన్స్ శరీరంలో విడుదలవుతాయి.దీనివల్ల స్ట్రెస్, ఒత్తిడి అనేది తగ్గి, డిప్రేషన్ కూడా దరిచేరదు.అన్నటీకి మించి, మన శరీరం మీద మనకు ప్రేమ కలుగుతుంది.

Advertisement

మన మీద మనకు ఇష్టం ఉంటే, సగం సమస్యలను అక్కడే తొక్కేసినట్టు.

తన చెల్లికి కాబోయే భర్తను పరిచయం చేసిన ఉపాసన.. అతనేవరో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు