అనంతపురం జిల్లాలో భారీగా హవాలా డబ్బు పట్టివేత

అనంతపురం జిల్లాలో హవాలా డబ్బు భారీగా పట్టుబడింది.రాప్తాడు హైవేపై రూ.1.

89 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.అనంతరం కేరళకు చెందిన దోపిడీ గ్యాంగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలోనే మూఠా సభ్యులు అనంతపురం పోలీసులు రహస్యంగా విచారిస్తోన్నట్లు సమాచారం.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020