పల్నాడు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

పల్నాడు జిల్లా లొ నరసరావుపేట మార్కెట్ సెంటర్, ప్లే ఓవర్ క్రింద వాచ్ షాపు లో షర్ట్ సర్కుట్ కారణంగా ఒక షాప్ లో మంటలు చెలరేగడంతో ప్రక్క ప్రక్కనే ఉన్న 15 షాపులకు వ్యాపించిన మంటలు.

వెంటనే సమాచారం అందుకొని సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మండలం అదుపు చేయలేక పోతున్న పరిస్థితి.

విషయం తెలిసిన వెంటనే హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నరు.సుమారు కోటి రూపాయల వరకు ఆస్తి నష్టం జరగగా,ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే అందుబాటు లో ఉండటంతో మంటలు అదుపు చెయ్యలేక పోతున్న పైర్ సిబ్బంది.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?

తాజా వార్తలు