రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో భారీ యాక్సిడెంట్...

రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో భారీ యాక్సిడెంట్.కాన్వాయ్ ఓవర్ స్పీడ్ లో 6 కార్లు బలంగా ఒకదాని ఒకటి దికోట్టిన వైనం.

బెలూన్లు ఓపెన్ కావడంతో తప్పిన భారీ ప్రమాదం.4 కార్లు తో పాటు రెండు రిపోర్టర్స్ కార్లు పూర్తిగా ధ్వంసం.కారులో ప్రయాణిస్తున్న V6, TV9, Ntv, ABN, Sakshi, News now, Big Tv, రిపోర్టర్లు.

స్వల్ప గాయాలతో బయటపడ్డ సిరిసిల్ల రిపోర్టర్స్.

Massive Accident In Revanth Reddy Convoy ,Revanth Reddy ,Revanth Reddy Convoy ,V
నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

తాజా వార్తలు