తిరుమల శ్రీవారిని దర్శించు కున్న పలువురు ప్రముఖులు

యాంకర్:- తిరుమల శ్రీవారిని వైకుంఠ ఏకాదశి సందర్భంగా పలువురు ప్రముఖులు దర్శించు కున్నారు.

ఏకాదశి పురస్కరించుకొని పెద్ద ఎత్తున విఐపీలు తిరుమల( Tirumala ) కి వచ్చారు.

ఇందులో ప్రదానంగా ఏపీ హైకోర్టు జడ్జి సుజాత( High Court Judge Sujatha ), ఏపీ హైకోర్టు జడ్జి శ్రీనివాస్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపి మిధున్ రెడ్డి, ఏపీ హైకోర్టు జడ్జి రవీంద్రబాబు, ఏపీ హైకోర్టు జడ్జి సుబ్బారెడ్డి, డిప్యూటీ సిఎం నారాయణస్వామి, సీఎం రమేష్, ఐ టి శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, బండ్ల గణేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి విస్వరూఫ్, స్పీకర్ తమ్మినేని సీతారాం, బి సి వెల్ఫేర్ & ఐ &పి ఆర్ మినిస్టర్ చెల్లుబోయున వేణుగోపాల కృష్ణ, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు( Ambati Rambabu ), కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, మినిస్టర్ ఉషశ్రీ చరణ్, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మినిస్టర్ ఆదిమూలం సురేష్, ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా, మినిస్టర్ మెరుగు నాగార్జున, మత్స్య కార శాఖ మంత్రి సిదిరి అప్పల రాజు దర్శించు కున్నారు.

How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు