మనం చాలాసార్లు విమానాశ్రయాలలో అధికారులు పనికి చేసిన సమయంలో బంగారం నగదు డ్రగ్స్ లాంటివి అక్రమంగా తరలిస్తూ దొరికిన వారి గురించి వార్తలు వింటూనే ఉంటాం.
కొన్నిసార్లు బంగారం లేదా డ్రగ్స్ పదార్థాలను శరీర భాగాలలో రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తుల గురించి కూడా అనేక వార్తలు మనం చూసాం.
అయితే తాజాగా ఓ వ్యక్తి మాత్రం సూట్ కేసులో మోసుకొచ్చిన వాటిని చూసి నిజంగా అధికారులు భయభ్రాంతులకు లోనయ్యారు.ఈ విషయం సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
అసలు అతడు ఏం తెచ్చాడు వాటిని ఎలా పట్టుకున్నారు అన్న విషయాలు చూస్తే.
బెంగళూరు నగరంలో ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో( Kempegowda International Airport ) ఓ భయంకరమైన సంఘటన చోటుచేసుకుంది.బ్యాంకాక్( Bangkok ) దేశం నుంచి వచ్చిన ప్రయాణికులను అధికారులు చెకింగ్ చేస్తున్న సమయంలో ఒక వ్యక్తి వద్ద ఉన్న సూట్ కేసులను చూసి అధికారులకు అనుమానం వచ్చింది.కొంతమంది అధికారులు ఆ సూట్ కేసులను తీసి చూడగా అందులో మొత్తం 10 అనుకొండలు( Ten Anacondas ) కనిపించాయి.
అవి చూడడానికి పసుపు రంగులో ఉండి ఓ కవర్లో ప్యాక్ చేసి మరి సూట్ కేసులో కుక్కడం చూసి అక్కడ ఉన్న అధికారులంతా షాక్ గురయ్యారు.
ఈ సంఘటనతో సదరు విమాన ప్రయాణానికి కూడా అదుపులోకి తీసుకుని అధికారులు విచారణ చేపడుతున్నారు.వన్యప్రాణుల అక్రమ రవాణా చట్టరీత్యా నేరమని అలాంటి వారిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ప్రయాణికుడని పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఈ భయానికర దృశ్యానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఈ ఫోటోలను నేరుగా బెంగళూరు కస్టమ్స్ డిపార్ట్మెంట్( Bengaluru Customs Department ) సంబంధించిన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఇక ఈ ఫోటోలను చూసిన సోషల్ మీడియా నెటిజెన్స్ ఇలాంటివి ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy