రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మల్లికార్జున ఖర్గే రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు.

ఆయన ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క‌రికి ఒక‌టే ప‌ద‌వి అన్న నియ‌మం ప్రకారం.ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు.

సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!
Advertisement

తాజా వార్తలు