రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్.. ఇకపై అలాంటి సినిమాలే చేస్తారా?

మహేష్ ,రాజమౌళి ( Mahesh, Rajamouli )దాదాపుగా ఒకే సమయంలో కెరీర్ ను మొదలుపెట్టినా మహేష్ రాజమౌళి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు.

చాలా సంవత్సరాల తర్వాత ఈ కాంబోలో సినిమా ఫిక్స్ అయింది.

రాజమౌళి సినిమా హిట్టైతే పాన్ వరల్డ్ స్టార్ గా మహేష్ బాబుకు గుర్తింపు రావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇకపై మహేష్ బాబు హాలీవుడ్ సినిమాలు( Hollywood movies ) మాత్రమే చేస్తారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు లుక్స్ కు విదేశాల్లో సైతం ఫ్యాన్స్ ఉన్నారు.మహేష్ బాబు విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ అభిమానులకు అంతకంతకూ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు.

మహేష్ బాబు మూవీ స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ కాగా ఈ సినిమా షూట్ త్వరలోనే మొదలు కానుంది.మహేష్ బాబు పుట్టినరోజుకు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే.

Advertisement

మహేష్ బాబు తొలిసారి ఈ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండటం గమనార్హం.

మహేష్ బాబు కొత్త సినిమాలను ప్రకటించడానికి మరో 3 సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉంది.మహేష్ బాబు ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ లలో కనిపిస్తారని సమాచారం అందుతోంది.మహేష్ బాబు రాజమౌళి సినిమా కోసం ఇప్పటికే లుక్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబుకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత ఇతర భాషల్లో సైతం అంచనాలకు మించి మార్కెట్ ను పెంచుకోవడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఆగష్టు 9వ తేదీన జక్కన్న మహేష్ బాబు అభిమానులకు ఎలాంటి షాకింగ్ అప్ డేట్ ఇస్తారో చూడాలి.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో యంగ్ టైగర్.. ప్రభాస్ ఎన్టీఆర్ కాంబో వేరే లెవెల్ అంటూ?
Advertisement

తాజా వార్తలు