బాలయ్య కోసం మహేష్.. అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్!

నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ ఏవైటెడ్ మూవీ భగవంత్ కేసరి.

ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో ఎప్పుడెప్పుడు ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూడగా ఇప్పుడిప్పుడే ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేశారు మేకర్స్.

రిలీజ్ కు ఇంకా 15 రోజులు మాత్రమే ఉంది.

Mahesh Babu For Balakrishna Bhagavanth Kesari Trailer, Mahesh Babu, Balakrishna,

దీంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేలా ప్రమోషన్స్ విషయంలో ముందుకు వెళుతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ ట్రైలర్ ను అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసారు.

మరి ఈ ట్రైలర్ రిలీజ్ పై తాజాగా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది.ఏంటంటే.ఈ మోస్ట్ ఏవైటెడ్ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh babu ) చేతుల మీదుగా విడుదల చేయనున్నారు అనే టాక్ వినిపిస్తుంది.

Advertisement
Mahesh Babu For Balakrishna Bhagavanth Kesari Trailer, Mahesh Babu, Balakrishna,

అనిల్ రావిపూడికి మహేష్ తో మంచి స్నేహం ఉంది.అటు బాలయ్య కూడా మహేష్ తో సన్నిహితంగా ఉంటారు.

మరి ఈ నేపథ్యంలోనే వీరి కోసం మహేష్ ట్రైలర్ ను లాంచ్( Bhagavanth Kesari Trailer Launch ) చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.చూడాలి ఇందులో నిజమెంత ఉందో.

Mahesh Babu For Balakrishna Bhagavanth Kesari Trailer, Mahesh Babu, Balakrishna,

కాగా దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇందులో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్( Kajal Aggarwal ) నటిస్తుండగా కూతురు రోల్ లో శ్రీలీల, విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తున్నారు.ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించగా థమన్ సంగీతం అందించారు.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు