తలరాతలు మార్చే మహాశక్తి యోగం.. ఈ రాశుల వారు నక్క తోక తొక్కినట్లే..!

జాతక చక్రంలో గాని గ్రహచారంలో కానీ మీ రాశి వెనుక శని లేదా రాహు లేదా కేతు గ్రహం ప్రవేశించినప్పుడు దానిని మహాశక్తి యోగంగా పరిగణిస్తారు.

దీనివల్ల ఆ రాశి వారికి ఉత్సాహం, శక్తి సామర్థ్యాలు, ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటివి అసాధారణంగా పెరిగి ఎటువంటి పనినైనా చేయడానికి అవకాశం ఏర్పడుతుంది.

జ్యోతిష్య శాస్త్రంలో ఇదొక అరుదైన యోగం.ప్రస్తుతం గ్రహచారం ప్రకారం వృషభం, వృశ్చికం, మీనరాశుల వారికి ఈ మహాశక్తి యోగం పట్టనుంది.

దీనివల్ల ఈ రాశుల వారికి జీవితంలో ఎన్నడూ ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.ఈ రాశుల వారికి కూడా ఈ యోగం వల్ల ఎటువంటి లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Mahashakti Yoga That Changes The Head. , These Are Best Zodiac Signs , Zodiac

వృషభ రాశికి( Vrushabha Rasi ) 12వ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది.దీనివల్ల కొన్ని అసాధ్యమైన పనులు సుసాధ్యమవుతాయి.విదేశాలలో ఉద్యోగం కోసం చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి.

Advertisement
Mahashakti Yoga That Changes The Head. , These Are Best Zodiac Signs , Zodiac

అక్టోబర్ 24వ తేదీలోగా ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలతో పాటు కొన్ని వ్యక్తిగత కుటుంబ సంబంధమైన పనులను విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుంది.వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేసే అవకాశం ఉంది.

అలాగే మీన రాశి( Pisces ) వారికి 12వ స్థానంలో శని సంచారం కారణంగా మహాశక్తి యోగం పట్టింది.ఈ యోగం వల్ల వీరిలో కార్యసిద్ధికి వ్యవహారయానికి అవకాశం ఏర్పడుతుంది.

ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ కొద్ది ప్రయత్నాలతో, కొద్ది చొరవతో ముందుకు దూసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.వీరి మనసులోని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి.

Mahashakti Yoga That Changes The Head. , These Are Best Zodiac Signs , Zodiac

ఇంకా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి( Scorpio ) 12వ స్థానంలో కేతువు గ్రహం సంచరించడం వల్ల వీరికి అక్టోబర్ 24 వరకు మహాశక్తి యోగం ఏర్పడబోతోంది.దీని వల్ల వీరు జీవితంలో తప్పకుండా సానుకూల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.ఈ రాశి వారిలో స్వయంకృషి విపరీతంగా అభివృద్ధి చెందుతుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఎటువంటి పరిస్థితులలోనూ జీవితాల్లో పైకి రావాలనే తపన పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు