డ్రిపెష‌న్ నుంచి వేగంగా బ‌య‌ట‌ప‌డేసే మ్యాజిక‌ల్ రెమెడీ మీకోసం!

డిప్రెషన్.ఇదో మానసిక సమస్య.

ఇటీవల కాలంలో కోట్లాది మంది ఈ మానసిక సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.

డిప్రెషన్ బారిన పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి.

కారణం ఏదైనప్పటికీ దాని నుంచి ఎంత త్వరగా బయట పడితే ఆరోగ్యానికి అంత మంచిదని నిపుణులు చెబుతున్నారు.లేకుంటే ప్రాణాలు సైతం రిస్కో లో పడే అవకాశాలు ఉంటాయి.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్ రెమెడి డిప్రెషన్ నుంచి బయట పడటానికి అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఆ రెమెడీ ఏంటి.? అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఎనిమిది నుంచి పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.

Advertisement
Magical Remedy For Fast Relief From Depression! Magical Remedy, Depression, Heal

అలాగే గుప్పెడు వాల్ న‌ట్స్‌ను తీసుకుని స్లైట్‌ గా డ్రై రోస్ట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

Magical Remedy For Fast Relief From Depression Magical Remedy, Depression, Heal

ఇక చివరగా ఒక దోర నిమ్మ పండును తీసుకుని నీటిలో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వాష్ చేసుకున్న నిమ్మ పండు తొక్కతో పాటుగానే సన్నగా తురుముకుని పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక గ్లాస్ జార్‌ను తీసుకుని అందులో వెల్లుల్లి తురుము, నిమ్మ పండు తురుము మ‌రియు క‌ట్ చేసి పెట్టుకున్న వాల్ న‌ట్స్ ముక్క‌లు వేసుకోవాలి.

అలాగే అందులో అర కప్పు తేనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఆపై మూత పెట్టి మూడు నుంచి నాలుగు రోజుల పాటు గ్లాస్ జార్‌ను చీకటి ప్రదేశంలో ఉంచాలి.

నాలుగు రోజుల అనంత‌రం ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు టేబుల్‌ స్పూన్లు చొప్పున ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే కనుక డిప్రెషన్ దూరం అవుతుంది.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
కార్తీక మాసంలోని చివరి సోమవారం.. మహా శివుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాల్సిందే..!

అలాగే ఒత్తిడి, ఆందోళన వంటి ఇతర మానసిక సమస్యలు సైతం దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు