తమిళనాడులో "మద్రాస్ ఐ" కలకలం

తమిళనాడులో మద్రాస్ ఐ(కండ్ల కలక) తీవ్ర కలకలం సృష్టిస్తోంది.కంటి వాపు, ఎరుపెక్కిన కళ్లు ఈ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు.

సెప్టెంబర్ నుంచి తమిళనాడులో కండ్ల కలక విజృంభిస్తోంది.కాగా మద్రాస్ ఐ లక్షణాలు ఉంటే నాలుగు రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తమిళనాడు ప్రభుత్వం సూచిస్తోంది.

Lorem Ipsum Dolor Sit Amet