ఏసీబీ వలలో మాదాపూర్ పీఎస్ ఎస్ఐ రంజిత్..!

హైదరాబాద్ లో ఏసీబీ( ACB ) వలకు అవినీతి చేప చిక్కింది.మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంజిత్ ( SI Ranjith )ఏసీబీకి పట్టుబడ్డాడు.

ఈ మేరకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ తో పాటు రైటర్ విక్రమ్ ( Writer Vikram )ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలుస్తోంది.దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.

అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఎస్ఐ, రైటర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!

తాజా వార్తలు