రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుంది - మాచర్ల టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి

పల్నాడు జిల్లా: మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి. మా కార్యకర్తలపై వైసీపీ గుండాలు దాడులు చేశాయి.

నా ఇల్లు, పార్టీ కార్యాలయంపై దాడులు చేసి నగదు దోచుకెళ్ళారు.రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వం నడుస్తుంది.

పోలీసుల సమక్షంలోనే వైసిపి గుండాలు మాపై తెగబడ్డాయి.ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సి నా అవసరం ఉంది.

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!
Advertisement

తాజా వార్తలు