గుడిలో రోజు సాయంత్రం వారు శృంగారంలో పాల్గొనేవారు...! చివరికి ఓ రోజు ఏమైందో తెలుస్తే నోరెళ్లబెడతారు.!

కొన్ని పనులు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి.అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తే పరిస్థితులు దారుణాలకు దారి తీస్తాయి.

ముఖ్యంగా శృంగారం లాంటి పనులు.పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది.

కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది.ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్తే.కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు.రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు.

Advertisement

మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు.కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు.

అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది.గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు.

కొద్దిసేపటికే వారిని గమనించిన ఆ ప్రేమ జంట పారిపోవడానికి ప్రయత్నించారు.కానీ అంతలోనే వారిని పట్టుకున్న గ్రామస్థులు ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు.

గుడిలో ఇలాంటి పనులు ఏమిటని అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ నాలుగు తగిలించారు.ఇక ఆ గ్రామా ప్రజల నుంచి తప్పించుకొని బైక్ మీద పారిపోయారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
వైరల్ వీడియో : మాజీ ప్రియుడి పెళ్లిలో ప్రియురాలు ఎంట్రీ.. చివరకు ఏం జరిగిందంటే?

అయితే భయంతో బైక్ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యింది.ఆ ప్రేమికులు ఇద్దరు అక్కడిక్కక్కడే చనిపోయారు.

Advertisement

ఈ ఘటన అక్కడి ప్రజల్లో విషాదం నింపింది.

తాజా వార్తలు