శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం.. నలుగురు దుర్మరణం

శ్రీకాకుళం జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.అదుపుతప్పిన ఓ లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లింది.

ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు మృత్యువాతపడ్డారు.మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో గమనించిన స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఆముదాలవలస మండలం మందడిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రామయ్య భక్తురాలైన శబరి పేరుతోనే ఏర్పడిన శబరిమల.. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే..?
Advertisement

తాజా వార్తలు