టాలీవుడ్ ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో నిర్వహించిన ‘ వాల్తేరు వీరయ్య’ చిత్రం సక్సెస్ మీట్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నిర్మాతలు బాగుంటేనే సినిమా పరిశ్రమ బాగుంటుందని చెప్పారు.అదేవిధంగా ఖర్చు నియంత్రణలో ఉండాలన్న ఆయన నిర్మాతలను బతికించండని తెలిపారు.
దర్శకులు బాధ్యతగా సినిమాలు తీయాలని వ్యాఖ్యనించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy