లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరా..: కేశినేని నాని

లోక్‎సభ స్పీకర్ ను( Loksabha Speaker ) కలిసి తన పదవికి రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) అన్నారు.

ఇందుకోసం లోక్‎సభ స్పీకర్ అనుమతి కోరినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ అపాయింట్ మెంట్ రాగానే ఢిల్లీకి వెళ్తానని కేశినేని నాని పేర్కొన్నారు.స్పీకర్ ను కలిసి ఎంపీ పదవీకి రాజీనామా చేస్తానన్న ఆయన తరువాత ముఖ్య అనుచరులతో సమావేశం ఉంటుందని తెలిపారు.

అనుచరులతో సమావేశం ముగిసిన తరువాతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని వెల్లడించారు.అభిమానులు, అనుచరులు ఎలా చెబితే అలా నడుచుకుంటానని చెప్పారు.ప్రాంత అభివృద్ధి కోసం ఇతర పార్టీ నేతలను కలవాల్సి వస్తుందన్నారు.

దానిపై దుష్ప్రచారం చేయడం సరికాదని తెలిపారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)