ఎన్నికల్లో లబ్ధి కోసమే రుణమాఫీ డ్రామాలు..: బండి సంజయ్

హన్మకొండలో బీజేపీ నేత, ఎంపీ బండి సంజయ్( BJP Leader MP Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో( Lok Sabha Elections ) రైతులు కాంగ్రెస్ సంగతి తేలుస్తారని బండి సంజయ్ తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రుణమాఫీ పేరుతో మళ్లీ డ్రామాలు ఆడుతున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

అకాల వర్షాలతో తడిసిన ధాన్యం అంతటినీ ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.ఎన్నికల్లో లబ్ది కోసమే రూ.2 లక్షల రుణమాఫీ డ్రామాలు ఆడుతుందని విమర్శించారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement