ప్రభాస్ లాగే ఎన్టీయార్ కూడా దూకుడు పెంచుతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమ దైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

ఇక ఎన్టీఆర్( NTR ) లాంటి స్టార్ హీరో ప్రస్తుతం తనదైన రీతిలో వరుస సినిమాలు చేయడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు.

Like Prabhas Ntr Is Also Increasing Aggression Details, Ntr , Prabhas, Ntr Movie

ప్రశాంత్ నీల్ తో( Prashanth Neel ) డ్రాగన్( Dragon ) అనే సినిమా కూడా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ఎన్టీఆర్ వీళ్లతో పాటుగా లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) డైరెక్షన్ లో కూడా ఆయన ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

Like Prabhas Ntr Is Also Increasing Aggression Details, Ntr , Prabhas, Ntr Movie
Advertisement
Like Prabhas NTR Is Also Increasing Aggression Details, Ntr , Prabhas, Ntr Movie

ఇక అందులో భాగంగానే రీసెంట్ గా లోకేష్ కనకరాజ్ తనకు కథను కూడా వినిపించారట.మరి లోకేష్ కనక రాజు ప్రభాస్ తో( Prabhas ) సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.అలాగే ఎన్టీఆర్ తో కూడా మరొక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలైతే వస్తున్నాయి.

ఎన్టీఆర్, ప్రభాస్ లను కలిపి మల్టీ స్టారర్ సినిమా చేయబోతున్నాడు అంటూ మరికొన్ని వార్తలైతే వస్తున్నాయి.మరి వీటిలో ఏది నిజం అనేది తెలియాలంటే మాత్రం వీళ్లలో ఎవరో ఒకరు అఫీషియల్ గా అనౌన్స్ చేసేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్లను సెలెక్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.అందులో ఎన్టీఆర్ కూడా ముందు వరుసలో ఉండడం విశేషం.

సమాజంపై ఎంతో ఎక్కువ గా తమ ప్రభావాన్ని చూపిన చిత్రాలు ఇవే
Advertisement

తాజా వార్తలు