దేవర కోసం అలాంటి రిస్క్ చేస్తున్న తారక్.. అక్కడ కూడా వాయిస్ వినబోతున్నామా?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మన అందరికి తెలిసిందే.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు.

ఎన్టీఆర్ చివరగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు తో ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు తారక్.

Latest News About Jr Ntr Devara Movie, Jr Ntr, Devara, Voice, Dubbing , Devara M

అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ ఒకవైపు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీలో నటిస్తూనే మరోవైపు వార్ 2( War 2 ) సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.అయితే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.అయితే అభిమానులు ఈ సినిమాపై ఎన్నో రకాల కలలు కంటున్నారు.

సినిమా తప్పకుండా భారీ విజయం సాధిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు.ఇక ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త వైరల్ గా మారింది.

Latest News About Jr Ntr Devara Movie, Jr Ntr, Devara, Voice, Dubbing , Devara M
Advertisement
Latest News About Jr Ntr Devara Movie, Jr Ntr, Devara, Voice, Dubbing , Devara M

అదేమిటంటే ఎన్టీఆర్ వచ్చే వారం నుంచి డబ్బింగ్ చెప్పనున్నాడట.అన్నట్టు తన పాత్రకు ఇతర భాషల్లో కూడా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పనున్నారు.డబ్బింగ్ అనంతరం సినిమా ప్రమోషన్స్ లో బిజీ కానున్నాడట తారక్.

ఒకవేళ ఇదే గనుక నిజమైతే ఈ సినిమాలో ఎన్టీఆర్ వాయిస్ ని మనం వినవచ్చు.ఈ సినిమా విడుదలకు కరెక్టుగా నెలరోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది.

ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్.

ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?
Advertisement

తాజా వార్తలు