Kusukuntla Prabhakar Reddy Munugode: మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

మునుగోడు ఎమ్మెల్యే గా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం.అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.

ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.

కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

తాజా వార్తలు