కర్నూలు వైసీపీ పార్లమెంట్ ఇంఛార్జ్ మార్పు..!!

కర్నూలు పార్లమెంట్ ఇంఛార్జ్ ను వైసీపీ ( ycp )అధిష్టానం మార్చింది.ఈ మేరకు పార్లమెంట్ ఇంఛార్జ్ గా బీవై రామయ్య( B.

Y.Ramaiah ) పేరును ఖరారు చేసింది.

ప్రస్తుతం కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ గా మంత్రి గుమ్మనూరు జయరామ్( Gummanur Jayaram ) ఉన్న సంగతి తెలిసిందే.అయితే దీనిపై కాస్త అసంతృప్తిగా ఉన్న జయరామ్ ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు.

ఈ క్రమంలోనే తాజాగా మంత్రి జయరామ్ ను మారుస్తూ వైసీపీ హైకమాండ్ పార్లమెంట్ ఇంఛార్జ్ గా బీవై రామయ్యను నియమించింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు