కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలకు కేటీఆర్ సిద్ధం..!

కాంగ్రెస్ నేతలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( Former Minister KTR ) సిద్ధం అవుతున్నారు.ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ లో పార్టీ లీగల్ సెల్ సభ్యులతో కేటీఆర్ సమావేశం అయ్యారు.

కాగా తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొండా సురేఖతో పాటు కేకే మహేందర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy )కి కేటీఆర్ ఇప్పటికే లీగల్ నోటీసులు అందించారన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆదివారం వరకు తనకు క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ తెలిపారు.కాంగ్రెస్ నేతలు స్పందించకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఆయన సిద్ధం అవుతున్నారని సమాచారం.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!

తాజా వార్తలు