హీరో కృష్ణకు ఇంత అవమానమా.. సుడిగాలి గాలి సుధీర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్

ఈ టీవిలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ షోలో హీరో సూపర్ కృష్ణకు అవమానించేలా జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ సుడిగాలి గాలి సుధీర్ చేసిన స్కిట్స్ పై సూపర్ స్టార్ అభిమానులు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారు.

అయితే ఈ షోలో పార్టిసిపేట్ చేసే కమెడియన్స్ ఎక్కువ మటుకు బడా హీరోలను సినిమాలకు సంబంధించిన సీన్స్‌ను స్కిట్స్‌గా చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు.

ఇక తాజాగా ఈ శుక్రవాంర ఈటీవీలో ప్రసారమైన ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’ ప్రోగ్రామ్‌లో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి చేసిన ఓ స్కిట్ సూపర్ స్టార్ అభిమానులను నొచ్చుకునేలా చేశారు.అయితే ప్రతి ఫ్రైడే రోజున ప్రసారమయ్యే ‘ఎక్స్‌ట్రా జబర్ధస్త్’లో సుడిగాలి సుధీర్ చేసే స్కిట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు.

ఇక తాజాగా ఈ షోలో సుడిగాలి సుధీర్ తన టీమ్ మెంబర్స్‌తో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘అమ్మ దొంగా’ సినిమాలోని ‘నీతో సాయంత్రం ఎంతో సంతోషం’ అనే పాటను పేరడీగా చేశారు.కాగా.

ఈ పేరడీ స్కిట్‌లో హీరో సూపర్ స్టార్ కృష్ణ ఇమేజ్‌కు భంగకరమయ్యే రీతిలో సుడిగాలి సుధీర్ టీమ్ ప్రవర్తించిందని సూపర్ స్టార్ అభిమానులు సుడిగాలి సుధీర్‌తో పాటు జబర్ధస్త్ టీమ్ మెంబర్స్ పై మండిపడుతున్నారు.అంతేకాక.

Advertisement
Krishna Fans Fires On Sudigali Sudheer , Extra Zabardast, Sudigali Sudheer, Amma

మరి దీనిపై సుడిగాలి సుధీర్ ఎలాంటి వివరణ ఇస్తాడనేది చూడాలి మరి.

Krishna Fans Fires On Sudigali Sudheer , Extra Zabardast, Sudigali Sudheer, Amma

ఇక సుడిగాలి సుధీర్ విషయానికొస్తే.టీవీ తెరపై మంచి క్రేజ్ ఉన్న కమెడియన్.ఒక‌ప్పుడు మ్యాజిక్ షోలు చేసుకునే సుధీర్.

.ఆ త‌రువాత నిదానంగా స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా సుధీర్‌కి మంచి పేరు రాగా.

హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.అంతేకాదు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

హీరోగా ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో సుధీర్ న‌టించారు.ఇక ఇదిలా ఉంటే జ‌బ‌ర్ద‌స్త్ షో ద్వారా సుధీర్ పేరు సుడిగాలి సుధీర్‌గా మారిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు