ఓరి నాయనో ఇదేం క్రూరమైన జీవి.. జింకను ఒకేసారి మింగేసిందిగా..

ప్రపంచంలో జరిగే చాలా విషయాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ కి సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమవుతుంటాయి.

వీటిలో వేటాడే వీడియోలు చూస్తే మన వెన్నులో వణుకు పుట్టడం ఖాయం.అలాంటి వీడియోల్లో ఒకటి ఇప్పుడు చాలా వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఒక పెద్ద కొమోడో డ్రాగన్( Komodo Dragon ) ఒక చిన్న జింకను( Deer ) ఎలా వేటాడి తినేసిందో కనిపించింది.ఈ రకమైన వీడియో చూడటానికి చాలా భయంగా అనిపించింది!

కొమోడో డ్రాగన్స్‌ అనేవి ప్రపంచంలోనే అతి పెద్ద బల్లులు. ఇవి పొడవులో దాదాపు 10 అడుగులు ఉంటాయి.బరువు 300 పౌండ్లకు పైగా ఉంటుంది.

Advertisement

అంటే, దాదాపు 136 కిలోలు! ఇండోనేషియా( Indonesia ) దేశంలోని లెస్సర్ సుందా దీవుల్లో ఈ బల్లులు ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఉంటున్నాయి.అక్కడి కఠినమైన వాతావరణంలో కూడా ఇవి బతికేస్తున్నాయి.

ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది చూస్తున్న ఒక వీడియోలో, ఒక పెద్ద కొమోడో డ్రాగన్ ఒక చిన్న జింకను వేటాడి తినేస్తున్న దృశ్యాలు చూడవచ్చు.జింకను మొదటిగా వేటాడింది.తర్వాత అది చనిపోతే దానిని మింగేసింది.

జింకను అదే చంపిందా లేదంటే ఏమైనా రోగం వచ్చి అది చనిపోయిండా తెలివి రాలేదు ఒకవేళ సింహా లాంటివి చంపేస్తే దానిని తినకుండా అలా వదిలేయవు కదా.ఆ బల్లి చాలా పదునైన దంతాలతో జింకను కరకరా నమిలేస్తూ మింగేసింది.జింకను కొమోడో డ్రాగన్ ఒక్క ఉదుటున తినేస్తున్న వీడియోను @AMAZINGNATURE అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఒక రోజు క్రితం పోస్ట్ చేసింది.

దీనికి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి."ఇది చూడటానికి చాలా భయంగా ఉంది.నేను ఈ బల్లిని ఎందుకు ఇంతగా ద్వేషిస్తున్నానో నాకే తెలియదు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)

" అని ఈ వీడియో కింద చాలా మంది కామెంట్లు చేశారు.

Advertisement

తాజా వార్తలు