వాడుకోవడం వదిలేయడం చంద్రబాబుకు అలవాటైన పని

గుడివాడ కు చెందిన వైసీపీ మంత్రి కొడాలి నాని టి‌డి‌పి అధినేత చంద్రబాబు నాయుడు పై విమర్శలు చేశాడు.

మంగళవారం నాడు చంద్రబాబు నాయుడు కొడాలి నాని ఉద్దేశించి పేకాట మంత్రి, బూతుల మంత్రి అంటూ విమర్శించడంతో నేడు నాని నుండి కౌంటర్ ఏటాక్ మొదలైంది.

ఈ నేపథ్యంలో నాని మీడియా ముఖంగా మాట్లాడుతూ కులాలు మతాలకు అతీతంగా చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఆయన రాజకీయ అనుభవానికి దిగజారుడుతనంకు నిదర్శనం అన్నాడు.వాడుకోవడం వదిలివేయ్యడం చంద్రబాబు కు వెన్నతో పెట్టిన విధ్య అన్నాడు.

అధికారులు మతలవారిగా మతాల వారీగా పని చేయరని,  అన్నీవర్గాల ప్రజలకు కోసం పని చేస్తారని మంత్రి అన్నాడు. సి‌ఎం, హోం మంత్రి డి‌జి‌పి అంటూ చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి అన్నాడు.

పుష్ప 2 పై అంబటి కామెంట్స్ .. వారిని అరెస్ట్ చేయకపోవడంపై ఫైర్ 
Advertisement

తాజా వార్తలు