ఈ పనులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవడం కష్టం..!

చాలామంది తమ దరిద్రం పోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటుంటారు.అలాగే ఇంట్లో మహాలక్ష్మి( Maha Lakshmi ) కొలువై ఉండాలని ఎంతోమంది కష్టపడుతుంటారు.

అలాగే కష్టానికి ప్రతిఫలం ఇచ్చేది లక్ష్మి.పసిడి పంటల్లో ధాన్యలక్ష్మిగా, పాలనలో రాజ్యలక్ష్మిగా, లాలనలో గృహలక్ష్మిగా, ఇంటింటా సంతాన లక్ష్మి, ఊరంతా మహాలక్ష్మిగా షోబిల్లుతుంది.

మంచి మనుషులు, మనసులు ఎక్కడ ఉన్న వారి దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది.అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి శుక్రవారం ఉపవాసం( Fasting ) ఉంటూ పూజలు చేస్తారు.

అలాగే విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి క్రమం తప్పకుండా పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది.ఇల్లు పరిశుభ్రంగా( Clean Home ) ఉంచుకున్న వారి దగ్గరికి లక్ష్మీదేవిని పిలవకపోయినా సిరిసంపదలు తీసుకువస్తుంది.

Know How To Get Goddess Lakshmi Devi Blessings Details, Goddess Lakshmi Devi, L
Advertisement
Know How To Get Goddess Lakshmi Devi Blessings Details, Goddess Lakshmi Devi, L

కానీ మీరు ఇలా ఉంటే మాత్రం లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉండడం కష్టమే.అయితే శుద్ధి అంటే పైకి కనిపించడం మాత్రమే కాకుండా మనసులో కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి.ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి( Lakshmi Devi ) నివాసం ఏర్పాటు చేసుకుంటుంది.

అలాగే ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా మీ ఇంట్లో నిలవదు.ఎదుటివారి మీద అసూయతో( Jealous ) రగిలిపోయే వాళ్ళు, ఇతరుల మీద నిందలు వేసేవారు, లాంటి మనుషుల వైపు లక్ష్మీ దేవి వాళ్ళ వైపు కన్ను ఎత్తి కూడా చూడదు.

అయితే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందడం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

Know How To Get Goddess Lakshmi Devi Blessings Details, Goddess Lakshmi Devi, L

కానీ చిన్న పొరపాటు చేసిన కూడా క్షణంలో అక్కడి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది.ధర్మం తప్పిన చోట, అబద్ధాలు ఆడే వ్యక్తుల దగ్గర ఉండేందుకు లక్ష్మీదేవి ఇష్టం పడదు.దేవతలు, దేవుళ్ళని నిందించే వారి పట్ల కోపంగా ఉంటుంది.

గ్రీన్ టీ లో ఈ ఆకును కలిపి తీసుకుంటే డబుల్ హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి!

తులసిని( Tulsi ) పూజించని చోట, శివున్ని ఆర్చించని ప్రదేశంలో, బ్రాహ్మణులకు, అతిథులకు సత్కారాలు జరగనిచోట లక్ష్మీదేవి నివసించదు.ఇంటి ఇల్లాలు కంటతడి పెట్టిన చోట, విష్ణువుని ఆరాధించకుండా ఏకాదశి, జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసేవారి ఇంట కూడా లక్ష్మీదేవి ఉండేందుకు ఇష్టం చూపించదు.

Advertisement

తాజా వార్తలు