వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక వ్యాఖ్యలు

విశాఖలో మూడు రాజధానులకు మద్ధతుగా ఏర్పాటు చేసిన జేఏసీ కార్యక్రమంలో.వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కీలక వ్యాఖ్యలు చేశారు.

విశాఖను అమరావతి రైతులు వ్యతిరేకిస్తే ముమ్మాటికీ అమరావతికి తాము వ్యతిరేకమే అని తేల్చి చెప్పారు.వికేంద్రీకరణకు మద్ధతు ఇస్తామని, అందుకోసం రాజీనామాకు సైతం సిద్ధమని తెలిపారు.

Key Comments Of YCP MLA Karanam Dharmashree-వైసీపీ ఎమ్మె�

ఈ క్రమంలో స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు ధర్మశ్రీ అందజేశారు.

Advertisement

తాజా వార్తలు