తీరు మార్చుకున్న కీర్తి సురేష్ .. ఇక ఆ మహానటి కనిపించే అవకాశం లేదు 

మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్( Keerthy Suresh ) పేరు చెబితే అందరూ అప్పటి సావిత్రి లాగానే ఉంది అంటూ ఆమెను పద్ధతిగా చూడటం మొదలుపెట్టారు.

మహానటి( Mahanati ) ఖచ్చితంగా కీర్తి సురేష్ లో పోలినట్టుగానే ఉంటుంది.

అందుకు సాక్ష్యంగా ఆమెకు నేషనల్ అవార్డు కూడా దక్కింది.అయితే ఈ గుర్తింపు ఆమెకు సరిపోలేదు.

ఆమెకు అవకాశాలు కూడా రావడం లేదు.ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఇండస్ట్రీలో అయితే ఒక్క చిత్రం కూడా సరిగా ఒప్పుకోవడం లేదు.

ప్రస్తుతం కీర్తి సురేష్ కి టాలీవుడ్ పై ఎలాంటి ఫోకస్ లేదు ఆమె ఫోకస్ మొత్తం బాలీవుడ్ కి( Bollywood ) షిఫ్ట్ అయిపోయింది.మరి బాలీవుడ్ లో పద్ధతిగా ఉంటే కుదరదు కదా.అందుకే ఆమె తీరు పూర్తిగా మార్చేసుకుంటుంది.

Keerthy Suresh Getting Ready For Bollywood Details, Keerthy Suresh, Heroine Keer
Advertisement
Keerthy Suresh Getting Ready For Bollywood Details, Keerthy Suresh, Heroine Keer

కీర్తి సురేష్ చిత్రంలో నటిస్తున్నట్టుగా ప్రకటించింది.ఆ తర్వాత ఎలాంటి అప్డేట్స్ లేవు.బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో( Varun Dhawan ) బేబీ జాన్( Baby John Movie ) అనే ఒక సినిమా చేస్తుంది.

పద్ధతిగా మహానటిగా ఉండాలి అని ఆమె కోరుకున్నప్పటికీ అవకాశాలు రావాలి సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలి అంటే ఆ పద్ధతి పని చేయదు.అందుకే అందాల బంధనాలకు తెరతీసింది.

హాట్ షో మెల్లిగా మొదలుపెట్టింది ముందుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవ్వడానికి బరువు తగ్గింది.ఆ తర్వాత హాట్ షో అవకాశాలు సంపాదించుకుంటుంది.

అంతేకాదు ఆమె ఎవరు ఊహించని విధంగా లిప్ లాక్ చేయడానికి కూడా ఓకే చెప్పేసింది అని సమాచారం.బాలీవుడ్ సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది.

Keerthy Suresh Getting Ready For Bollywood Details, Keerthy Suresh, Heroine Keer
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

మొదట్లో కాస్త మొహమాటానికి పోయినా ఇప్పుడు ఇలాంటి హద్దులు లేవు అని క్లారిటీ ఇస్తుంది.అనుపమ పరమేశ్వరన్( Anupama Parameswaran ) సైతం డీజే టిల్లు సీక్వెల్ సినిమాలో తన అందాల విందుతో ప్రేక్షకుల మతులు పోగొట్టినట్టుగానే ఇప్పుడు కీర్తి సురేష్ సైతం ఆ రకంగానే ప్రేక్షకులకు కిక్ ఎక్కించాలని డిసైడ్ అయిపోయిందట.ఇక పైన చూడాలి ముందు ముందు ఎన్ని సినిమా అవకాశాలు దక్కించుకుంటుందో.

Advertisement

అయితే ఈ క్రమం లో బాలీవుడ్ కి దగ్గరవుతూ టాలీవుడ్ ని దూరం పెట్టే పనిలో ఉంది కీర్తి సురేష్.

తాజా వార్తలు