ఈ చిన్న మిషన్ తో మీ కిడ్నీలు భద్రంగా ఉంచుకోవచ్చు... రూ.100 మాత్రమే!

మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే తాగునీరు ( Drinking Water ) పరిశుభ్రంగా ఉంటే చాలు, ఇక ఎలాంటి రోగాలు వారి దరిచేరవు అని చెబుతూ వుంటారు.

నిజమే, నీళ్లు అపరిశుభ్రంగా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్( Kidney Failure ) సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి.

కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కవ అవుతోంది.మీరు కిడ్నీ రోగిగా మారకూడదనుకుంటే, మీరు స్వచ్ఛమైన నీటిని తాగాల్సిందే అని ప్రభుత్వాలు మొరపెట్టుకుంటున్నాయి.

నీటిలో అనేక ఖనిజాలు ఉంటాయి.ఇవి సరైన పరిమాణంలో లేకపోతే మాత్రం తాగే నీటి వలన మీ కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు.చాలా మంది బోర్ నుంచి వచ్చే నీటిని తాగుతుంటారు.

బోరు నీరు అనేది మన కిడ్నీలను దెబ్బతీస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? ఎందుకంటే భూమిలో ఉండే నీటిలో వివిధ ప్రాంతాలలో వివిధ ఖనిజాలు మిళితం అవుతాయి.సోడియం, పొటాషియం లాంటివి ఉంటాయి.

Advertisement

వీటిని మంచినీళ్లుగా భావించి తాగితే ఆరోగ్యం పాడవుతుంది.

అందుకే ఇపుడు చాలా ఇళ్లలో RO వాటర్ ప్యూరిఫైయర్లను వాడుతున్నారు.ఇందులో ఉప్పునీరు కూడా శుద్ధి చేసుకోవచ్చు.అయితే నేటి దైనందిత జీవితంలో మీ ఇంట్లో తాగుతున్న నీటిని టీడియస్ మీటర్‌తో( TDS Meter ) టెస్ట్ చేయడం చాలా బెటర్.

ఈ రేటింగ్ 300 mg నుండి 600 mg మధ్య ఉంటే.మీ RO నీరు త్రాగడానికి అనువైనవి అని చెప్పుకోవచ్చు.లేకపోతే మీరు వేరే తాగునీటిని ఎంచుకోవడం బెటర్.

ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్‌లలో అనేక టీడియస్ మీటర్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి.అనేక టీడియస్ మీటర్ల ధర రూ.99 నుంచి ప్రారంభమవుతుంది.మీరు దీన్ని ఈ-కామర్స్ సైట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

K.K. Senthil Kumar : ఇండియాలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్.. అతడు షాట్ తీస్తే వెండితెరకు అతుక్కుపోవాల్సిందే..
Advertisement

తాజా వార్తలు